.

Kshanam Kshanam Lyrics

క్షణం క్షణం ప్రతీ క్షణం...
కోరే ధనం పచ్చందనం...

నిజం నిజం నిరంతరం...
మీరే కదా ఆరోప్రాణం...
మీ బాధలే... నే పంచుకోనా...
మీ హయినే ... హే ... నేర్పించనా..
మన నవ్వుతో నవ్వుతుంది ఈ ప్రపంచం...

వస్తున్నా నేస్తం... అందిస్తాలే నవ జీవితం
వస్తున్నా నేస్తం... అందిస్తాలే నవ జీవితం
Report lyrics
Top Shweta Pandit Lyrics